తాజా వార్తలు

Zero Danda in Manuguru : మణుగూరులో జీరో దందా

 సిరా న్యూస్,అదిలాబాద్; నాణ్యత లేని జీరో అమ్మకాలు సాగిస్తూ..ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా...అడిగే నాథుడు లేక కొంతమంది వ్యాపారస్తుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.కరోనా సమయంలో ప్రజల అత్యంత అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు రేట్లను అమాంతంగా పెంచేశారు. కాలం చెల్లిన సరుకులకు సైతం కొత్త స్టిక్కర్లు అంటించి అమ్మేశారు. మార్జిన్ ఎక్కువ వచ్చే నాసిరకమైన బ్రాండ్లను తెచ్చి రెట్టింపు ధరలకు అమ్మిన దాఖలాలు లేకపోలేదు. కరోనా సమయంలో బిల్లులు లేకుండా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన కొన్ని బ్రాండ్ల సరుకులను నేటికీ కొన్ని ఏజెన్సీల వ్యాపారులు మార్కెట్లో గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సమాచారం కొన్ని సరుకులకు మాత్రమే బిల్లులు చూపిస్తూ తమ జీరోదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రెండు, మూడో రకం సరుకులను అంతగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.ఎంతమంది వినియోగదారులకు దుకాణాదారులు బిల్లులు…

Read More
25 Jan 2024, 4:08 pmsiranews.in