తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని 12 లక్షల టోకరా

సిరా న్యూస్,హైదరాబాద్; పాతికేళ్లకు పెళ్లి చేసుకోవాలి.. ముఫ్పై ఏళ్లు దాటితే పిల్లను ఇవ్వడానికి ఎవరూ పెద్దగా ముందుకు రారు..అంత కన్నా ముదిరిపోతే ఇక లైఫ్ లాంగ్ బ్యాచిలర్‌గా ఉండిపోవాలన్న భయం ఉన్న రోజులు ఇవి. అయితే హైదరాబాద్‌లోని ఓ పెద్ద మినిషి మాత్రం 69 ఏళ్లకు కూడా పెళ్లి చేసుకోవచ్చన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. రెండేళ్ల క్రితం అతని భార్య అనారోగ్యంతో చనిపోవడంతో తోడుగా ఓ వ్యక్తి ఉండాలనుకుని పెళ్లి చేసుకునేందుకు వధువు కావలెను.. రెండో వివాహం అయినా పర్వాలేదు అని ఓ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్‌లో ప్రకటన ఇచ్చాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. ఆ మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని కొంతమంది కాల్ చేశారు. కొన్ని కాల్స్ తర్వాత చత్తీస్ ఘఢ్ నుంచి ఓ మహిళ నుంచి కాల్‌కు ఆ పెద్దాయన…

Read More
28 Sep 2024, 6:04 pmsiranews.in