తాజా వార్తలు

స్కానింగ్ సెంటర్ లో దారుణాలు

సిరా న్యూస్,నిజామాబాద్; కామారెడ్డి జిల్లాలో స్కానింగ్‌లకు సంబంధించిన అంశాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో దొంగ సర్టిఫికేట్లతో ఆస్పత్రులు నడుపుతున్నట్లు.. వాటిలో లింగ నిర్దారణ పరీక్షలు చేసినట్లు గుర్తించిన పోలీసులు, వైద్యశాఖ అధికారులు.. ఇప్పుడు మరో కొత్త రకం దారుణాలను వెలుగులోకి తెచ్చారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్‌ పరిధిలో మొబైల్‌ వైద్య పరీక్షల ముసుగులో లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్న ముఠా ఆట కట్టించారు.పోర్టబుల్‌ స్కానింగ్‌ మిషన్‌ ద్వారా ఇళ్ల దగ్గరే.. లింగ నిర్ధారణ పరీక్షలు.. అబార్షన్‌లు చేస్తున్నట్లు గుర్తించి రవీందర్ అనే వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అతని విచారణ తర్వాత తాజాగా.. మరో ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వేర్వేరుగా దర్యాప్తు చేసిన పోలీసులు, వైద్యాధికారులు.. నిందితులు చెప్పిన వాస్తవాలతో షాక్‌ అయ్యారు. మూడు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 35కు పైగా అబార్షన్లు చేసినట్లు…

Read More
19 Oct 2024, 4:55 pmsiranews.in