తాజా వార్తలు

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇంట విషాదం

సిరా న్యూస్,సికింద్రాబాద్; కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోదరి మృతి చెందారు. శ్రీ గణేష్ సోదరి విజయ కుమారి. కారులో వస్తుండగా ఒక్క సారిగా గుండె పోటు కు గురైయారు. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Read More
19 Sep 2024, 1:33 pm
Updated: 19 Sep 2024, 1:42 pm
siranews.in