సిరా న్యూస్,సికింద్రాబాద్;
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోదరి మృతి చెందారు. శ్రీ గణేష్ సోదరి విజయ కుమారి. కారులో వస్తుండగా ఒక్క సారిగా గుండె పోటు కు గురైయారు. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.