ఆంధ్రప్రదేశ్

అరెస్ట్ కోసం సీఐడీ పక్కా ప్లాన్ ..?

సిరా న్యూస్,విజయవాడ; ఎన్నిక‌లు ద‌గ్గర‌ప‌డుతున్న స‌మ‌యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అరెస్టు చేసేందుకు సీఐడీ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతున్నట్లు సమాచారం. యువగళంపాదయాత్ర తర్వాత నారా లోకేష్‌ గ్రాఫ్‌ పెరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. అలాగే అన్ని విషయాలకు సంబంధించి ఈ పాదయాత్రలో పూర్తి అధ్యయనం చేసినట్లు పలు ఇంటర్వ్యూలలోనూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా రెడ్‌ బుక్‌ పేరుతో నారా లోకేష్‌ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడంటూ పిటిషన్‌లో తెలిపింది. గతంలో పలు కేసుల్లో ఆయనకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని.. ఈ మేరకు ఆయనను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని పిటిషన్‌ వేసింది. ముందు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి…

Read More
30 Dec 2023, 12:20 pmsiranews.in