ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

సిరా న్యూస్,మంథని; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం మంథని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు ఆయిలి ప్రసాద్, వోడ్నాల శ్రీనివాస్,జనగామ నర్సింగరావు, గొటికార్ కిషన్ జీ,మంథని సత్యం,అజీమ్ ఖాన్ లు మాట్లాడుతూ జనం గుండెల్లో చెరగని సంతకం మహానేత వైఎస్సార్ అని వైయస్సార్ పాలనలో ఇందిరమ్మ ఇళ్లు,పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఒకే దఫలో రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించరాని కొనియాడారు. వైఎస్…

Read More
2 Sep 2024, 7:59 pmsiranews.in