ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనం లో అపశ్రుతి

బాణాసంచా పేలి పలువురికి గాయాలు సిరా న్యూస్,మనుబోలు; నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామం బీసీ కాలని లో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది బాణాసంచా పేలి సుమారు 20 మందికి పైగా గ్రామస్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు, గాయాలైన వారిలో నలుగురికి పైగా పిల్లలు వున్నారు. మనుబోలు గ్రామం బిసి కాలనీ లో వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు భారీ ఎత్తున బాణాసంచా పేల్చుతూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు,బాణాసంచా పేల్చే క్రమంలో పొరపాటున బాణాసంచా నిల్వ ఉంచిన ప్రాంతంలో నిప్పురవ్వ పడడంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో పేలుడు సంభవించింది ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న 20 మందికి పైగా గ్రామస్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు, వీరిలో ముఖ్యంగా పిల్లలు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి, వీరిలో ఒకరికి కన్ను దెబ్బ తినడం ,మరొకరి చేతికి…

Read More
16 Sep 2024, 5:59 pmsiranews.in