తాజా వార్తలు

చెరువులో నీళ్లు లేవు అన్నారు

చెరువులో నీళ్లు లేకుంటే రైతులు పంటలు ఎలా వేశారు... టిడిపి నాయకులు... సిరా న్యూస్,నందవరం; మండల పరిధిలోని మాచాపురం గ్రామం వైయస్సార్ నాయకులకు మతిస్థిమితం లేదని టిడిపి నాయకులు అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ టిడిపి ఉప అధ్యక్షులు దేవ సహాయం మాజీ ఎంపిటిసి శ్రీనివాసులు మాభాష మాట్లాడుతూ గ్రామ వైయస్సార్ నాయకులు చెరువులో నీళ్లు లేవు అన్నారు మరి చెరువు దగ్గరికి వస్తే మేము చెరువులో ఉండే నీళ్లను మీకు మేము చూపిస్తామని అన్నారు చెరువులో నీళ్లు లేకుంటే చెరువు ఘరానా 100 ఎకరాల నుంచి 120 ఎకరాలు దాకా వరి నాటలు ఎలా వేస్తారని టిడిపి నాయకులు విమర్శించారు గత ప్రభుత్వంలోనే అంటే మీ ప్రభుత్వంలోనే గత సంవత్సరాలలో వర్షాలు బాగా కురవడంతో నీళ్లు ఎక్కువగా ఆగడం ద్వారా పంట పొలాలు నీటిలో…

Read More
16 Sep 2024, 6:59 pm
Updated: 16 Sep 2024, 7:03 pm
siranews.in