తాజా వార్తలు

తెలంగాణలో టీడీపీకి స్పేస్ ఉందా…

 సిరా న్యూస్,హైదరాబాద్; రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలాపడ్డా టీడీపీకి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయా అంటే..అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. దీనికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కామెంట్స్‌ బలం చేకూరుస్తున్నాయి. తాను త్వరలో టీడీపీలో చేరుతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని.. త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తానంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారాయన.తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను మనవరాలి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికే చంద్రబాబుతో భేటీ అయినట్లు మల్లారెడ్డి చెప్పారు. తీగల కృష్ణారెడ్డి మాత్రం తాను వంద శాతం టీడీపీలో చేరతానంటూ తేల్చేశారు. ఆ ప్రకటన చేసిన సమయంలో..మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆయన పక్కనే ఉన్నారు. కానీ ఈ వ్యవహారంపై…

Read More
8 Oct 2024, 12:11 pmsiranews.in