
Joguramanna: రైల్వే పనులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
సిరా న్యూస్, ఆదిలాబాద్ రైల్వే పనులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష * ఆదిలాబాద్ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు సరికావు * దీక్షలకు మద్దతు * మాజీ మంత్రి జోగురామన్న ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ పనుల నిమిత్తం గతంలో అనేక మార్లు కేంద్రానికి వినతులు అందించినా ఫలితం లేదని, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా కేవలం జీవోను విడుదల చేశారని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం ముప్పై ఆరవ రోజుకు చేరుకోగా.... బీఆర్ ఎస్ పార్టీ తరపున మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు. దీక్షలు చేపడుతున్న నాయకులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ప్రాజెక్ట్ రిపోర్ట్…
