
Kalyandurgam Model School: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం… ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితులు
సిరాన్యూస్, కళ్యాణదుర్గం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం... ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితులు * న్యాయం చేయాలని వేడుకోలు కళ్యాణదుర్గం మోడల్ పాఠశాలలో ఒప్పంద ఉద్యోగులు ఇస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుండి రూ.3.5 నుండి 4 లక్షల రూపాయలు మదనపల్లికి చెందిన మమత, శ్రీకాకుళం అనిత, విజయవాడ నుండి అవినాష్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డిలు వసూలు చేశారని నిరుద్యోగ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును బాధితులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు. సందర్బంగా వారు మాట్లాడుతూ మా వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారందరూసజ్జల రామకృష్ణారెడ్డి అనుచరులే తెలిపారు. సంవత్సరం నుంచి వారి చుట్టూ తిరుగుతున్నా ఉద్యోగాలు ఇప్పించలేదని, డబ్బులు తిరిగి ఇవ్వలేదని వాపోయారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన మాకు న్యాయం జరగలేదని చెప్పారు. మా భార్యల తాళి…
