తాజా వార్తలు

భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడి మతోన్మాదాన్ని తరిమికొడదాం

-డివైఎఫ్ఐ  సిరా న్యూస్,దేవనకొండ; భగత్ సింగ్117వ జయంతి కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కే. శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. డివైఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి చిన్న వీరేంద్ర నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కే.శ్రీనివాసులు నాగరాజు మాట్లాడుతూ 1907 సెప్టెంబర్ 28వ తేదీ లాయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ లాల లజపతిరాయి మహాత్మా గాంధీ పిలుపులను అందుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు తెలిపారు. ఏడు సంవత్సరాల వయసులో గద్దర్ వీరుడైన కత్తర్ సింగ్ ని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేస్తే వాళ్ల చిన్నమ్మకు ధైర్యం చెప్పాడని తెలిపారు. తమ పెరట్లో తుపాకులు నార్తే అవి పెరిగి భారీగా తుపాకులు కాస్తాయి వాటి ద్వారా బ్రిటీష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టొచ్చు కదా అని తన తండ్రికి…

Read More
28 Sep 2024, 5:12 pm
Updated: 28 Sep 2024, 5:13 pm
siranews.in