తాజా వార్తలు

దళిత, బహుజన విప్లవ నాయకుడు మాన్యశ్రీ కాన్షి రాం

సిరా న్యూస్; -ఫులే-అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు తన జీవితాన్ని అంకితం చేసిన ధీశాలి -నేడు ఆయన జయంతి దేశ రాజకియాలలో పెను మార్పులు తెచ్చి బహుజనులకు రాజ్యాధికారం కల్పించి భారత దేశ రాజకీయ చిత్ర పటాన్ని మార్చిన ఘనత మాన్యశ్రీ కాన్షి రాం కు దక్కుతుంది. మాన్య శ్రీ కాన్షి రాం చనిపొయి దశాబ్దం గడిచినది కాని బహుజన నాయుకుడిగా దేశ రాజకీయాలపై అతను ప్రసరించిన ప్రభావంను అతని అనుచరులు, సమర్ధకులు చివరికి అతని వ్యతిరేకులు కూడా విస్మరించ జాలరు.మాన్య శ్రీ కాన్షి రాం ఉత్తర భారత దేశం లో బహుజనులు-దళితుల, వెనుక బడిన, అణగారిన వర్గాల తిరుగు లేని నాయకుడు. అతడు తన జీవీతాంతం పై వర్గాల రాజకీయ అధికార ప్రాప్తి కోసం రాజి లేని పోరాటం సాగించినాడు. చిన్న తనం నుండి సమాజ…

Read More
14 Mar 2024, 12:38 pmsiranews.in