
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హుల్చల్
మహిళా బస్ కండక్టర్ తో వాగ్ వివాదం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా సిరా న్యూస్,మేడ్చల్; కొయ్యల సరిత అను మహిళ ఈసీఐఎల్ నుండి ఉప్పల్ వెళ్ళు బస్సులో ప్రయాణ నిమిత్తం ఎక్కడం తో బస్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గద్ద శ్రీదేవి టికెట్ కోసం త్తం ఆధార్ కార్డు అడిగింది. సరిత చిరిగివున్న ఫోటోతో సరిగా లేని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆధార్ కార్డు చూపించడంతో కండక్టర్ శ్రీదేవి ఏపీకి సంబంధించిన ఆధార్ కార్డు చెల్లదని మీరు టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలనిచెప్పింది. అయినా వినకుండా కండక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, బూతులు తిడుతూ ఆమెపై చేయి చేసుకొని బస్సు దిగి బస్సు ముందర రోడ్డుపై పడుకొని ప్రయాణికులకు, సిబ్బందికి ఆటంకం కలిగింది. దాంతో కండక్టర్ శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మహిళను…
