ఆంధ్రప్రదేశ్

తాడిగడపలో నూతన రైతు బజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

పెనమలూర; తాడిగడపలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రైతు బజార్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బజార్లను ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీ దే. దీనివల్ల అటు రైతులు ఇటు ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు.

Read More
9 Oct 2024, 6:14 pmsiranews.in