తాడిగడపలో నూతన రైతు బజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

పెనమలూర;
తాడిగడపలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రైతు బజార్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బజార్లను ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీ దే. దీనివల్ల అటు రైతులు ఇటు ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *