తాజా వార్తలు

Municipal Chairman Rajura Satyam: అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు : మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్ అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు : మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం * మొరం తవ్వకాల ప్రాంతాల ప‌రిశీల‌న నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో గత కొన్ని రోజులుగా ఖానాపూర్ పట్టణంలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలపై శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దయనంద్ లు కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి మొరం నిల్వలను తవ్విన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో మొరం అక్రమ తవ్వకం దారులు రాత్రిళ్లు తవ్వకాలు జరిపి, ప్రైవేట్ వెంచర్ లలో వేస్తున్నట్లు సోషల్ మీడియా లో వచ్చిన వార్తలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ విషయం పై కొందరు కావాలని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పై, కాంగ్రెస్ నాయకుల పై…

Read More
5 Oct 2024, 7:28 pmsiranews.in