తాజా వార్తలు

Not K A Paul, He is The Key Player: కే ఏ పాల్‌ కాదు.. కీ ప్లేయర్‌..

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: కే ఏ పాల్‌ కాదు.. కీ ప్లేయర్‌.. + విమర్శకుల నోళ్లు మూయించిన కంది శ్రీనివాస రెడ్డి + 47724 ఓట్లతో సత్తా చాటిన వైనం + రాజకీయ అనుభవం లేకున్నా మూడో స్థానానికి + కంది గురించి పాజిటివ్‌గా చర్చించుకుంటున్న జనం ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్‌(Adilabad) జనాలు తరుచుగా విన్న పదం కే ఏ పాల్‌. ఎన్‌ఆర్‌ఐ, కాంగ్రేస్‌ పార్టి ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డిని(Kandi Srinivasa Reddy) కే ఏ పాల్, కమేడియన్‌ అంటూ ప్రత్యర్థులు సోషల్‌ మీడియా వేదికగా అపహాస్యం చేయడం అందరికి తెలిసిన విషయమే. అమెరికా నుండి వచ్చాడు.. కనీసం ఆదిలాబాద్‌లోని గ్రామాలు, కాలనీలు కూడ సరిగ్గా తెలియవని అవహేళన చేసేవారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లోకి దిగిన కంది శ్రీనివాస రెడ్డికి ఘోర…

Read More
3 Dec 2023, 7:14 pm
Updated: 3 Dec 2023, 7:25 pm
siranews.in