తాజా వార్తలు

Padmasali Sangam Venkateshwarlu: రాష్ట్ర సాధన పోరులో కొండాది కీలకపాత్ర : పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు

సిరాన్యూస్, ఓదెల రాష్ట్ర సాధన పోరులో కొండాది కీలకపాత్ర : పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీది కీలకపాత్ర అని పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల రంగుల దుకాణం సెంటర్ దగ్గర ఓదెల పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈసంద‌ర్బంగా గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్రం కోసం పదవి నీ సైతం వదులుకొని తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో ఓదెల పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మెరుగు సారంగం నేత, మెరుగు…

Read More
27 Sep 2024, 6:03 pmsiranews.in