తాజా వార్తలు

Paidipalli Venkatamallu Mamata:  8నెలల బాలుడికి అరుదైన వ్యాధి.. వైద్యానికి రూ. 8లక్షల ఖర్చు

సిరా న్యూస్, చిగురుమామిడి  8నెలల బాలుడికి అరుదైన వ్యాధి.. వైద్యానికి రూ. 8లక్షల ఖర్చు * కుమారుడు కోసం అప్పులు చేసి వైద్యం... * సాయం కోసం పైడిపల్లి వెంకటమల్లు- మమత వేడుకోలు * ఫోన్ పే,గూగుల్ పే 6309528775... ఇదిగో ఇక్కడ ఆ తల్లి చేతిలో కూర్చుని ఉన్న చిన్నారిని చూశారా... చిన్నారి పేరు రిషి పుట్టి ఏడాది కూడా పూర్తి కాలేదు.చూడగానే ముద్దులొలికించే ఈ చిన్నోడిని ఓ వ్యాధి కాటేసింది.ఏడాది పూర్తి చేసుకుంటున్న సమయంలో చాలా చలాకీగా కనిపించాల్సిన కుమారుడు...తన శరీరంలోని ఒక్కో అవయవం క్రమంగా పనిచేయడం ఆపేశాయి. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు... ఏడాది కూడా నిండని ఆ పసిబాలుడిని చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టని రోజంటూ లేదు... కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ములకనూర్ గ్రామానికి…

Read More
8 Oct 2024, 2:11 pmsiranews.in