తాజా వార్తలు

వ్యాపారానికి అడ్డెందుకని..చెట్టుపై గొడ్డలి పెట్టు

* 50 ఏండ్ల వృక్షాన్ని నరికేసిన వైనం * ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ ప్రేమికులు  సిరా న్యూస్,హైదరాబాద్; రాత్రికి రాత్రీ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నా జీహెచ్ఎంసీ ఫుట్ పాత్ మీదున్న చెట్టును తమ క్లినిక్ వ్యాపారానికి రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయని ఏకంగా సుమారు 50 ఏళ్ల నాటి చెట్లను నరికేసిన, లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు వృక్షాన్ని తొలగించారు. ఈ చెట్లునాటి సుమారు 50 సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే రాత్రి సమయంలో సెలూన్, క్లినిక్ కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్ర రెడ్డి, శిరీష్ ఆలపాటి అనేవ్యక్తులు రాత్రికి రాత్రి మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు. అంతకుముందు రోజు కేబిఆర్ పార్క్ అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని…

Read More
8 Oct 2024, 12:38 pmsiranews.in