తాజా వార్తలు

మారుమూల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం…

ఎమ్మెల్యే ఎదుట మహిళ సమస్యల గళం భద్రాద్రి కొత్తగూడెం; చండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ అనే మారుమూల గ్రామంలో మీ ఊరు - మీ ఎమ్మెల్యే కార్యక్రమం పేరుతో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రచ్చబండ లో ఒక ముస్లిం మహిళ ఆధార్ కార్డ్ తప్పా తమకు ఏ గుర్తింపు లేదంటూ సమస్యల గళం ఎత్తడంతో చలించిపోయారు. ఏకంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఒక ముస్లిం మహిళ మాట్లాడుతూ... తమ గ్రామానికి విద్య, వైద్యం ఎంతటి అవసరమో ఆవేదనతో తెలిపారు. ఇల్లు, కరెంటు, డ్రైనేజ్ లను ఏర్పాటు చేయాలని కోరింది. తమ గ్రామం మారుమూల ప్రాంతంలో ఉందని తమకు రోడ్డుతో పాటు బస్సు సౌకర్యం కల్పించాలని కోరింది. పలు సమస్యలను ధైర్యంగా ఎమ్మెల్యే కు వివరించడంతో…

Read More
28 Sep 2024, 1:57 pmsiranews.in