
Red Cross Society Venkata Narayana Goud: వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్
సిరా న్యూస్, భీమదేవరపల్లి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ * బొల్లోనిపల్లి లో వృద్దులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ అన్నారు.మంగళవారం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ, మొబైల్ మెడికేర్ యూనిట్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని బొల్లోనిపల్లి గ్రామంలో వృద్దులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా 72 మందికి షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితముగా మందుల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ బొల్లోనిపల్లి గ్రామంలో ప్రజలకు బీపీ, షుగర్ రక్త పరీక్షలు…
