ట్రేండింగ్ వార్తలు

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.. సిరా న్యూస్,హైదరాబాద్; సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నపత్రాలను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్యుమరెటర్ లకి ఇంటింటి కుటుంబ సర్వే కిట్ లను అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు,ఇతర ముఖ్య అధికారులు. పొన్నం ప్రభాకర్,హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖతెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమగ్ర కుల ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుంది.జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్యుమరెటర్స్ కి సామాగ్రి అందజేసే కార్యక్రమం ప్రారంభించుకున్నం.సమగ్ర కుల గణన పై ఫిబ్రవరి 4 వ తేది క్యాబినెట్ ఆమోదం చేసుకున్నాం, ఫిబ్రవరి 16 వ తేది…

Read More
6 Nov 2024, 6:15 pmsiranews.in