తాజా వార్తలు

త్వరలో మరో డీఎస్సీ, టెట్

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో త్వరలోనే టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఓ DSC ప్రక్రియ దాదాపు పూర్తి కాగా...వచ్చే నెలలో మరోసారి టెట్ ప్రకటన వెలువడనుంది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. జనవరిలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంటుంది. త్వరలోనే టెట్, డీఎస్సీ నోటిపికేషన్! విద్యాశాఖలోని టీచర్ల ఖాళీలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు ప్రక్రియ పూర్తి కావొచ్చింది. వీరందరికీ నియామకపత్రాలను కూడా అందజేయనున్నారు. త్వరలోనే పని చేసే ప్రాంతాలను కూడా ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉంటే… మరికొన్ని ఖాళీలను గుర్తించి… వాటిని కూడా భర్తీ చేయాలని సర్కార్ భావిస్తోంది.కొద్ది నెలల కిందట అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఇందులో…

Read More
10 Oct 2024, 1:04 pmsiranews.in