తాజా వార్తలు

బలపడుతున్న వాణిజ్య బంధాలు

సిరా న్యూస్; భారత్ – అమెరికా మధ్య రక్షణ, వాణిజ్య బంధం బలపడుతోంది. అమెరికాలో భారతీయులు ఎక్కువే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అభిమానులు చాలా మంది ఉన్నారు. వీరంతా మోదీ ఎప్పుడు అమెరికా వెళ్లినా ఘన స్వాగతం పలకడమే కాదు.. ఓ భారీ ఈవెంట్ కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా ప్రధాని మోదీ 3 రోజుల పర్యటనకు అమెరికాకు వెళ్లడంతో.. ప్రవాసులంతా.. వేలాదిగా తరలివచ్చారు. లాంగ్ ఐలాండ్‌లో నస్సావూ కొలీజియం స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. ఈ సందర్భంగా.. సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని మోదీ.. ఇండియా ఎలా వేగంగా అభివృద్ధి చెందుతోందో తెలిపారు.ప్రధాని మోదీ రకరకాల అంశాలపై మాట్లాడారు. భారత్-అమెరికా సంబంధాలపై ముచ్చటించారు. అమెరికాలో భారతీయుల్ని మెచ్చుకున్నారు. వారే ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. వారి కారణంగానే ఇండియా-అమెరికా సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. రెండు…

Read More
23 Sep 2024, 11:13 amsiranews.in