తాజా వార్తలు

టపాసులు పేలి నలుగురికి గాయాలు

సిరా న్యూస్,హైదరాబాద్; హైదరాబాద్ పాతబస్తీలో బహదూర్ పురా పోలిస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ లో ఓ ఇంట్లో టపాసులు పేలిపోయాయి. గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన టపాసులు పేలడంతో నలుగురు గాయాలు పాలయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Read More
19 Sep 2024, 1:21 pm
Updated: 19 Sep 2024, 1:22 pm
siranews.in