తాజా వార్తలు

మండల ఏర్పాటుతోనే గుంజపడుగు ప్రాంతం అభివృద్ధి

-బీజేపీ మంథని మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్ సిరా న్యూస్,మంథని; మండల ఏర్పాటుతోనే గుంజపడుగు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బీజేపీ పార్టీ మంథని మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్ అన్నారు. గుంజపడుగు అభివృద్ధి కి ఈ ప్రాంత యువత ఉపాధికి అనేక అవకాశాలు ఉన్న పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి లేకపోవడంతో పాటు ఉపాధి లేక యువత చెడు అలవాట్లకు దగ్గరవుతున్నారన్నారు, గత ప్రభుత్వ సమయంలో గుంజపడుగు మండల కేంద్రం కోసం గుంజపడుగు తో పాటు చుట్ట ఉన్న గ్రామాల ప్రజలు మండల ఏర్పాటుకై ప్రభుత్వ దృషికి తీసుకెళ్లే విదంగా అనేక రాస్తారోకోలు, నిరసనలు దీక్షలు చేసిన ఫలితం లేకపోయిందన్నారు.గత ఎన్నికలలో నాయకులు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మండల ఆకాంక్షతో గెలిపించి అధికారం వచ్చి సంవత్సరం పూర్తి అయిన మండల ఏర్పాటుపై ఎలాంటి కార్యాచరణ చేయకపోవడం…

Read More
30 Oct 2024, 5:57 pmsiranews.in