తాజా వార్తలు

భర్త ఇంటిముందు భార్య ధర్నా

సిరా న్యూస్,హైదరాబాద్; తనకు న్యాయం చేయాలంటూ గత మూడు రోజుల నుండి వారసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముషీరాబాద్ బాపూజీ నగర్ లో భర్త ఇంటి ముందు భార్య పవిత్ర ధర్నా చేసింది. పోలీసులు ధర్నాను అడ్డుకున్నారు. పోలీసులు, మహిళల మధ్య వాగ్వాదం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తం గా మారింది.

Read More
19 Dec 2023, 4:24 pmsiranews.in