సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ నియోజక వర్గం అడ్డగుట్ట డివిజన్ ప్రాంతంలో యింటి యింటికీ కాంగ్రెస్ పార్టీ పధకాలను వివరిస్తూ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సికింద్రాబాద్ ఇంచార్జి ఆడం సంతోష్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ ,యువకులు,కార్పొరేటర్లు ,మాజీ కార్పొరేటర్లు , మహిళలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు