సిరాన్యూస్,రాజన్నసిరిసిల్ల
కనగర్తిలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం
వర్షాకాలం మొదలై నెల గడుస్తున్న వర్షాలు లేకపోవడం తో వరుణ దేవుడు కరునించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి లో దేవుళ్లకు జలాభిషేకం చేశారు.ఈసందర్బంగా హమాలీ సంఘం అధ్వర్యంలో హమాలీ కార్మికులు అంత కలిసికట్టుగా నీళ్ల బిందెలతో ఆలయాలు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవుళ్ళకు, గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు.