సిరా న్యూస్,పులివెందుల;
కడప జిల్లా పులివెందుల లో ని జెండా మాను వీథి లో జానకి అనే మహిళ దారుణ హత్యకు గురి అయింది. కలమల్ల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బాల వాసు పులివెందులలో నివాసం ఉంటున్నాడు. బాల వాసు ఇంకో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తన భార్య తో తరచు గొడవపడేవాడని తెలుస్తోంది . ఈ క్రమంలో భార్యను దారుణంగా హత్య హత్య చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.