Auto drivers should be given a living allowance: ఆటో డ్రైవర్లకు జీవనభృతి ఇవ్వాలి

హరీష్ రావు
సిరా న్యూస్, సిద్దిపేట;
సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానం లో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను సిద్దిపేట ఎమ్మెల్యే,మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. హరీష్ రావు మాట్లాడుతూ ఆటో కార్మికులను రోడ్డున పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసి నెలకు 15వేల జీవన భృతి ఇవ్వాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే కానీ మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలి. ప్రభుత్వం మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *