సిరా న్యూస్, సోనాలా:
బంజారా జాతి పునర్జీవానికి కృషి చేసిన మహనీయుడు సేవాలాల్
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
బంజారా ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి పురస్కరించుకోని సోనాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన శ్రీ సంత్ గురు సేవాలాల్ మహారాజ్ జయంతిలో వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంజారా జాతి పునార్జీవనానికి కృషి చేసిన మహాత్ములు సేవాలల్ మహారాజ్ అని. బ్రిటిష్ అరచకాలా పై పోరాటం చేసిన ధీరుడు ప్రతి ఒక్క బంజారా బిడ్డ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడవాలి అని.యువత శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర స్పుర్తిగా తీసుకొని ముందుకు సాగాలి అనిఅన్నారు.
అనంతరం వివిధ లబ్ధిదారులకు అటవీ అధికారుల కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోమండల బంజారా సోదరులు,ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..