సిరా న్యూస్,ఓదెల
నేడు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
ఓదెల మండల కేంద్రంలో పెద్దపల్లి ఎంపి టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11:00 గంటలకు ఓదెల మండలకేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ (హై స్కూల్ రోడ్ ) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సకాలంలో హాజరు కావాలని కోరారు.