సిరాన్యూస్, ఓదెల
ఇఫ్తార్ విందు ఇచ్చిన మాజీ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆల శ్రీనివాస్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొ త్కపల్లి గ్రామంలో జామా మసీదులో ముస్లింలకు రంజాన్ పండుగ పురస్కరించుకొని వారికి పొత్కపల్లి కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ ఆల శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈసందర్బంగా వారు ఉపవాస దీక్షలు విరమించి ఇప్తార్ విందులో పాల్గొన్నారు.