Vinayaka supermarket with crazy offer: ఈ ఆఫర్ వింటే మీరు కూడా స్టోర్ కు పరిగెత్తాల్సిందే…

ఈ ఆఫర్ వింటే మీరు కూడా స్టోర్ కు పరిగెత్తాల్సిందే…

+ సరికొత్త ఆఫర్ తో వినాయక సూపర్ మార్కెట్

సిరా న్యూస్, ఆదిలాబాద్: 

ఆదిలాబాద్ పట్టణం టీచర్స్ కాలనీలోని వినాయక సూపర్ మార్కెట్ సరికొత్త ఆఫర్ తో ఊరిస్తోంది. ఎప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆశ్చర్యంలో ముంచెత్తే వినాయక సూపర్ మార్కెట్ ప్రస్తుతం మరో కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. ప్రతి రూపాయలు రూ. 1000/- కొనుగోలు పై కూపన్ జారీ చేస్తున్నారు. ఈ కూపన్లలో లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఒకరిని ఎంపిక చేస్తున్నారు. ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహిస్తుండడంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. లక్కీ డ్రా లో విజేతగా నిలిచిన వినియోగదారునికి 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్, 10 కిలోల చక్కెర, 2.5 లీటర్ల ఏరియల్ లిక్విడ్ లో ఏదో ఒక ఐటమ్ ను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. కేవలం రూ. 1000/- కొనుగోలు పై కూపన్ లభిస్తుండడం, ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహిస్తుండడంతో యోగదారులు ఆఫర్ చాలా బాగుంది అని చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *