సిరా న్యూస్, భీమదేవరపల్లి
మల్లారంలో ఘనంగా మే డే వేడుకలు
ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే వేడుకలను భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలో బుధవారం కార్మికులంతా కలిసి ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ కూడలి వద్ద కార్మికులంతా కలిసి మేడే జెండాను ఆవిష్కరించారు..ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు నీలం సమ్మయ్య జెండాను ఎగరవేశారు.. కార్యక్రమంలో పెద్ది మొగిలి అన్నం అయిన రాజు, బైరి రాజు, నాగిళ్ల యాదగిరి, సంపత్, ప్రశాంత్, కుమార్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు.