సిరా న్యూస్,కోనసీమ;
అంబేద్కర్ కోనసీమ జిల్లా లో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. పి.గన్నవరం ,అంబాజీపేట,అయినవిల్లి మండలాల్లో ఈదురు గాలులు, భారీ వర్షం కురిసాయి. భారీ వర్షానికి రోడ్లు జలమైయం అయ్యాయి. ఉదయం నుండి అధికంగా ఎండలు కాసి ఒకక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, మేలుపులతో కూడిన వర్షంపడింది. భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపివేసారు.