ఆసిఫాబాద్ సిరా న్యూస్
అసిఫాబాద్ మండల బూరుగుడా గ్రామ సమీపంలోని గిరిజన మహిళ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలని హాస్టల్ నుండి 3 కిలోమీటర్ల పరుగులు తిస్తు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థినులు..
ప్రిన్సిపల్ తమపై దురుసుగా ప్రవర్తిస్తుందని, తమతో అసభ్యకరంగా మాట్లాడుతుందని విద్యార్థులు వాపోయారు. వెంటనే ప్రిన్సుపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు