Odela: ఒకప్పటి కచ్చురం…నేడు మ్యూజియంలో బొమ్మ

సిరాన్యూస్‌, ఓదెల
ఒకప్పటి కచ్చురం…నేడు మ్యూజియంలో బొమ్మ

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒకప్పటి రైతు వాహనం ఖచ్చురం నేడు మ్యూజియంలో బొమ్మలాగా దర్శనమిస్తుంది. వెనుకటి రోజుల్లో రైతులు ఎడ్ల కచ్చురా లతో వ్యవసాయ పనులన్నీ చేసేవారు. నేడు రైతులు ట్రాక్టర్లతో వ్యవసాయ పనులన్నీ గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. అప్పటి వ్యవసాయ పనిముట్లు తయారు చేసే చేతివృత్తుల వారికి చేతినిండా పని దొరికేది. రైతులకు అనుకూలంగా ట్రాక్టర్ వచ్చి వడ్రంగి పని చేసుకునే వారికి రైతుకు పనిముట్లు చేసే అవసరం లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *