ఏపీలో తొలి విజయం…..గోరంట్ల గెలుపు

సిరా న్యూస్,రాజమహేంద్రవరం;
రాజమహేంద్రవరం గ్రామీణం అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైంది. తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై ఆయన విజయం సాధించారు. రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ అయనకు ఎమ్మెల్యే గా ధృవపత్రం అందచేసారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *