Potkapalli: పొత్కపల్లి లో చిరుత సంచారం

సిరాన్యూస్‌, ఓదెల
పొత్కపల్లి లో చిరుత సంచారం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి రైల్వే గేటు దగ్గర చిరుత సంచ‌రించింది. ఈ చిరుత సంచారం సీసీ కెమెరాలో రికార్డు అయింది. చిరుత ఏ క్షణాన ఎటు నుండి వస్తుందోన‌ని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *