చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి అనిత

 సిరా న్యూస్,తాడేపల్లి;
కీలకమైన హోం శాఖ బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రిణి వంగలపూడి అనిత తన మారుడు, కుమార్తె తో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *