ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

సిరా న్యూస్,అమరావతి;
1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమల రావును నూతన డీజీపీగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ డీజీపీగా ఉన్న హరీష్ గుప్తాను మళ్లీ హోం సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది.
==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *