సిరా న్యూస్;
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.టీడీపీ & జనసేన నేతల్ని, కార్యకర్తల్ని వేధించిన వైసీపీ నేతల్ని టీడీపీ & జనసేన లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో టీడీపీ & జనసేనకి నష్టం చేసిన వారిని.. అలాగే చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలేది లేదన్నారు.అలాగే ఇప్పుడు టీడీపీ & జనసేన అధికారంలోకి వచ్చిందని సొంత లాభం కోసం పార్టీలోకి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.
====================