MLA Vijayaraman Rao: భూలక్ష్మి మహాలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్యే విజయరమణ రావు పూజ‌లు

సిరాన్యూస్‌,ఓదెల
భూలక్ష్మి మహాలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్యే విజయరమణ రావు పూజ‌లు

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బయమ్మపల్లి గ్రామంలో భూలక్ష్మి మాలక్ష్మి బొడ్రాయి మొదటి వార్షికోత్సవ కార్య‌క్ర‌మాన్ని బుధ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు హాజ‌రై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *