ఉచిత బస్సు లేదు.. దిగి వెళ్ళిపోండి

కుటుంబాన్ని ఆర్టీసీ బస్సు ఎక్కనివ్వకుండా.. దింపేసిన మహిళా కండక్టర్
సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల – వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం జిగిత్యాల బస్ స్టాప్ లో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో.. బస్సులో ఉండే మహిళా కండక్టర్ వారిని ఆపి ఉచిత ప్రయాణం లేదు.. ముందు తనిఖీ అధికారులు ఉన్నారు.. వారు చూస్తే రూ.500 జరిమానా విధిస్తారు అంటూ సదరు కుటుంబ సభ్యులను బలవంతంగా కిందికి దింపేసింది.
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *