సిరా న్యూస్,హైదరాబాద్;
శుక్రవారం నాడు ఢిల్లీకి బయలు దేరిన ఉప రాష్ట్రపతి జగ్దీప్ థంకర్ కు రాష్ట్ర రవాణా, బీ.సి.సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, రంగ రెడ్డి జిల్లా కలెక్టర్ తదితరులు వీడ్కోలు పలికారు.